"visualeditor-autosave-modified-prompt-accept":"దిద్దుబాటును తిరిగి సాగించండి",
"visualeditor-autosave-modified-prompt-message":"మీరు కిందటిసారి లోడు చేసిన తరువాత ఈ పేజీలో మార్పులు జరిగాయి. Would పాత కూర్పుకు {{GENDER:|మీరు}} చేస్తున్న దిద్దుబాటునే {{GENDER:|కొనసాగిస్తారా}}, లేక సరికొత్త కూర్పును దిద్దడం మొదలు పెడతారా?",
"visualeditor-dialog-media-alttext-section-help":"ఈ మీడియా అంశాన్ని చూడలేని వారికి వివరించడం కోసం దీన్ని రాయవచ్చు. దీని ప్రయోజనం, ఇది ఇచ్చే సమాచారం గురించి వారికి అర్థమయేలా రాస్తే చాలు. అంధులకు, స్క్రీన్ రీడరు సాఫ్టువేరు వాడేవారికి, పాఠ్యాన్ని మాత్రమే చూపించే బ్రౌజర్లకూ ఇది చాలా ముఖ్యం.",
"visualeditor-dialog-media-content-section-help":"మీడియా అంశం పక్కనే ఉండే వ్యాఖ్య పెట్టెలో కనబడేలా ఇక్కడ రాయవచ్చు. ఈ సందర్భంలో ఈ అంశపు సంబంధం ఏమిటో ఈ వ్యాఖ్యలో వివరించవచ్చు. అది క్లుప్తంగా, పొందికగా ఉండాలి.",
"visualeditor-dialog-media-position-checkbox":"పాఠ్యం ఈ వస్తువును ఆవరించి ఉండేలా",
"visualeditor-dialog-media-position-checkbox-help":"ఈ పెట్టెలో టిక్కు తీసేసి, ఈ మీడియా అంశం పాఠ్యంలో ఇమిడిపోయేలా కాకుండా, విడిగా కనబడేలా పెట్టవచ్చు. అయితే, ఈ అమరిక పాఠ్యప్రవాహాన్ని అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని అరుదుగా వాడాలి.",
"visualeditor-dialog-media-position-section-help":"పేజీలో ఈ మీడియా అంశం ఎక్కడ కనబడాలో మీరు నిశ్చయించవచ్చు. పేజీలో బొమ్మలన్నీ ఒకేవైపున ఉంటే, దాన్ని అడ్డుకుని వైవిధ్యాన్ని చూపించేందుకు ఇది పనికొస్తుంది.",
"visualeditor-dialog-media-size-section-help":"పేజీలో ఈ మీడియా అంశం ఎంత పెద్దదిగా కనబడాలో నిశ్చయించవచ్చు. దాదాపుగా అన్నివేళలా ఇది అప్రమెయం గానే ఉండాలి. ఎందుకంటే ఇతర పరిమాణాన్ని ఎంచుకుంటే అది పేజీ రూపాన్ని అడ్డుకుని పాఠకులకు అసౌకర్యం కలిగించవచ్చు.",
"visualeditor-dialog-media-type-section-help":"పేజీలో మీడియా అంశం ఎలా కనబడాలో నిశ్చయించవచ్చు. దాదాపు అన్నివేళలా ఇది నఖచిత్రం (థంబ్నెయిల్) రూపం లోనే ఉండాలి. అలా అయితే ఇతర పేజీలతో సారూప్యంగా ఉంటుంది.",
"visualeditor-dialog-meta-categories-defaultsort-help":"వర్గం లోని పేజీల్లో ఈ పేజీ అక్షర క్రమంలో ఏ స్థానంలో ఉండాలనేది ఇక్కడ తగు పేరు ఇచ్చి మార్చవచ్చు. ఒకే స్థలం పేరుతో మొదలయ్యే వివిధ వర్గాలను, వర్గం పేరు మొదలయ్యే స్థలం పేరుతో కాకుండా తరువాతి పదం పేరుతో పేర్చవచ్చు. ఉదాహరణకు: ఆంధ్రప్రదేశ్ అనే వర్గంలో ఉండే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నదులు, అంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ఉపవర్గాలకు ఈ పెట్టెలో ఏమీ ఇవ్వకపోతే అవన్నీ \"ఆ\" అనే అక్షరం కిందనే కనిపిస్తాయి. అలా కాకుండా ఈ పెట్టెలో వేరే ఏదైనా ఇచ్చి వాటిని \"వ\", \"న\", \"జ\" అనే అక్షరాల కింద వచ్చేట్లు చెయ్యవచ్చు.",
"visualeditor-dialog-meta-languages-readonlynote":"ఈ పేజీకి లింకున్న ఇతర భాషల పేజీల జాబితా ఇది. ప్రస్తుతం దీనిని మూలరూపంలోను, వికీడేటాలోనూ మాత్రమే సవరించవచ్చు.",
"visualeditor-dialog-meta-settings-index-help":"సెర్చి ఇంజన్లు తమ ఫలితాల్లో ఈ పేజీని చూపించాలనో చూపించకూడదనో చెప్పవచ్చు. దానివలన వికీ అంతర్గత వెతుకులాటపై ఏ ప్రభావమూ ఉండదు.",
"visualeditor-dialog-meta-settings-index-label":"సెర్చి ఇంజన్లు ఈ పేజీని ఇండెక్సు చెయ్యనివ్వు",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-help":"ఈ పేజీలో \"$1\" ట్యాబు పక్కనే ఒక అదనపు ట్యాబు కనబడేలా చేసుకోవచ్చు. దానివలన కొత్త విభాగాన్ని చేర్చుకోవడం తేలికౌతుంది. వద్దనుకుంటే దాన్ని కనబడకుండా చెయ్యనూ వచ్చు.",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-label":"ఈ పేజీలో కొత్త విభాగాన్ని చేర్చే ట్యాబును చూపించు",
"visualeditor-dialog-meta-settings-noeditsection-help":"విభాగాల పేర్ల పక్కనే మార్చు లింకు లేకుండా చెయ్యాల్సిన అరుదైన సందర్భాలు ఏమైనా ఉన్నపుడు ఈ పెట్టెలో టిక్కు పెట్టి, ఆ లింకు కనబడకుండా చేయవచ్చు",
"visualeditor-dialog-meta-settings-redirect-help":"ఈ పేజీని దారిమార్పు పేజీగా మార్చవచ్చు. దారిమార్పు పేజీ పాఠకులను ఆటోమాటిగ్గా వేరే పేజీకి తీసుకు పోతుంది. ఒకే విషయానికి వేరువేరు పేర్లు ఉన్న సందర్భం లోను, పేరును తప్పుగా టైపు చేసినపుడూ ఈ దారిమార్పు పేజీలు పనికివస్తాయి. ఇలా దారిమార్పుగా మారిస్తే, ఇక ఈ పేజీలో ఉన్న సమాచారం పాఠకులకు కనిపించదు.",
"visualeditor-dialog-meta-settings-redirect-statichelp":"సాధారణంగా, దారిమార్పుకు లక్ష్యంగా ఉన్న పేజీని తరలించినపుడు దారిమార్పు కూడా ఆటోమాటిగ్గా మారుతుంది. కానీ అలా మారకూడని అరుదైన అవసరం ఏదైనా ఈ పేజీకి ఉంటే, దాన్ని మీరిక్కడ సెట్ చెయ్యవచ్చు.",
"visualeditor-dialog-meta-settings-redirect-staticlabel":"లక్ష్యం పేజీని తరలించినపుడు, ఈ దారిమార్పును కూడా మార్చకుండా చూడు.",
"visualeditor-dialog-meta-settings-toc-help":"పేజీలోని విభాగాల శీర్షికలను చూపించే విషయసూచికను, నాలుగు కంటే తక్కువ విభాగాలు ఉన్నపుడు కూడా చూపించేలా తప్పనిసరి చేయవచ్చు. లేదా అది అసలు కనిపించకుండానూ చేయవచ్చు. డిఫాల్టుగా, పేజీలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ శీర్షికలు ఉంటే ఇది కనిపిస్తుంది.",
"visualeditor-dialog-transclusion-add-param-help":"మీకు [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Adding_undocumented_parameters నిర్దేశించని పరామితుల] పేర్లు తెలిస్తే, ఇక్కడ ఇవ్వండి. మూసకు తెలిసిన పరామితులకే ప్రభావం ఉంటుంది. ఈ పాటికే ఉన్న పరామితులకు సంబంధించిన సమాచారం [[$1|మూస పేజీలో]] చూడవచ్చు.",
"visualeditor-dialog-transclusion-back-confirmation-prompt":"తిరిగి వెతుకులాటకు వెళ్ళాలా? ఇపుడు మీరు చేసిన మార్పులన్నీ పోతాయి. దీన్ని వెనక్కి తిప్పలేం కూడా.",
"visualeditor-dialog-transclusion-close-confirmation-prompt":"మూస ఎడిటరును మూసెయ్యమంటారా? ఇపుడు మీరు చేసిన మార్పులన్నీ పోతాయి. దీన్ని వెనక్కి తిప్పలేం కూడా.",
"visualeditor-dialog-transclusion-help-message":"మూసలు కంటెంటు ఆకృతీకరణకు తోడ్పడతాయి. మూసలో ఉన్న వికల్పాలను ఈ ఎడిటరులో ఎడమవైపున చూపిస్తుంది. కుడివైపున, ఆ వికల్పాలకు విలువలు ఇవ్వవచ్చు.",
"visualeditor-dialog-transclusion-no-template-data-description":"ఈ మూసలో [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Template_parameters TemplateData] లేదు. దాని పరామితులు కూడా [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Autogenerated_parameters ఆటోమాటిగ్గా సృష్టించబడ్డాయి]. అంచేత, ఈ మూసకు, దాని పరామితులకూ వివరణలు లేవు. దీని గురించి [[$1|మూస పేజీలో]] కొంత సమాచారం ఉండవచ్చు.",
"visualeditor-dialog-transclusion-no-template-description":"\"$1\" మూసకు ఇంకా వివరణ ఏమీ లేదు. అయితే, [[$2|మూస పేజీలో]] కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది.",
"visualeditor-dialog-transclusion-no-template-parameters":"ఈ మూసలో నిర్దేశించిన పరామితులేమీ లేవు. బహుశా ఈ మూసను, అవి లేకుండానే వాదేందుకు ఉద్దేశించి ఉండవచ్చు.",
"visualeditor-dialog-transclusion-param-selection-aria-description":"పారామితులను చేర్చడానికి లేదా తీసివేయడానికి స్పేస్ నొక్కండి. పరామితిని చేర్చి, ఆ వెంటనే దాని విలువను సరిదిద్దడానికి ఎంటర్ నొక్కండి. పరామితిని ఈసరికే ఎంచుకుని ఉంటే, దాని విలువను సవరించడానికి ఎంటర్ నొక్కండి.",
"visualeditor-dialog-transclusion-param-selection-aria-label":"$1 లో పరామితులు",
"visualeditor-dialog-transclusion-see-template":"మూసలను సృష్టించేది వాడుకరులే. వాటిలో పూర్తి వివరణలు ఉండకపోవచ్చు. ఈ [[$2|మూస పేజీలో]] మరింత సమాచారం ఉండే అవకాశం ఉంది.",
"visualeditor-dialog-transclusion-template-search-help":"మీకు కావాల్సిన మూసకు చెందిన ఏదో ఒక పదాన్ని ఇచ్చి ఆ మూస కోసం వెతకండి. వివరణలతో కూడిన మూసలు, విజువల్ ఎడిటరులో మరింత చక్కగా పనిచేసే అవకాశం ఉంది.",
"visualeditor-editconflict":"దిద్దుబాటు ఘర్షణ కారణంగా మీరు చేసిన మార్పులను భద్రపరచలేక పోయాం. ఈ ఘర్షణను మానవికంగా సర్దుబాటు {{GENDER:|చేస్తారా}}?",
"visualeditor-editingtabdialog-body":"మీరు ఇష్టపడే ఎడిటర్ని ఇప్పుడు {{SITENAME}} గుర్తుంచుకుంటుంది. దిద్దుబాటు చేస్తూండగానే, దిద్దుబాటు మోడ్లను మార్చుకోవచ్చు. అవసరమనుకుంటే మీ ప్రాధాన్యతలను ఆ తరువాత మార్చుకోవచ్చు.",
"visualeditor-editingtabdialog-ok":"కిందటిసారి చేసిన దిద్దుబాటులో నేను వాడిన ఎడిటరునే ఇవ్వు",
"visualeditor-generating-wikitext-progress":"వికీటెక్స్టును ఉత్పత్తి చేస్తున్నాం",
"visualeditor-includes-noinclude-start":"సంగ్రహాల లోకి చేరకూడని పాఠ్యం మొదలు",
"visualeditor-includes-noinclude-end":"సంగ్రహాల లోకి చేరకూడని పాఠ్యం అంతం",
"visualeditor-includes-onlyinclude-start":"సంగ్రహాల లోకి చేరదగ్గ పాఠ్యం మొదలు",
"visualeditor-includes-onlyinclude-end":"సంగ్రహాల లోకి చేరదగ్గ పాఠ్యం అంతం",
"visualeditor-includes-includeonly":"సంగ్రహాలకు మాత్రమే పరిమితమైన పాఠ్యం",
"visualeditor-includes-noinclude-description":"ఈ పేజీ లోని పాఠ్యం వేరే పేజీలో వాడేటపుడు, ఇక్కడ మొదలుకొని, దీనితో సరిపోయే తుదిగుర్తు వరకూ ఉన్న పాఠ్యాన్ని <strong>చేర్చదు</strong>. ఈ గుర్తులకు వెలుపల ఉన్న పాఠ్యం ఇతర పేజీల్లో కనబడుతుంది కాబట్టి, దాన్ని దిద్దేటపుడు జాగ్రత్త వహించండి.",
"visualeditor-includes-onlyinclude-description":"ఈ పేజీ లోని పాఠ్యం వేరే పేజీలో వాడేటపుడు, ఇక్కడ మొదలుకొని, దీనితో సరిపోయే తుదిగుర్తు వరకూ ఉన్న పాఠ్యం <strong>మాత్రమే అక్కడ చేరుతుంది</strong>. కాబట్టి, ఈ గుర్తుల మధ్య ఉన్న పాఠ్యాన్ని దిద్దేటపుడు జాగ్రత్త వహించండి.",
"visualeditor-includes-includeonly-description":"ఈ పేజీని వేరే పేజీ వాడేటపుడు, కింది అదనపు పాఠ్యం కూడా చేరుతుంది:",
"visualeditor-includes-documentation":"[//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Transclusion#Partial_transclusion పాక్షిక ట్రాన్స్క్లూజన్ గురించి మరింత తెలుసుకోండి]",
"visualeditor-linkinspector-educationpopup-text":"దిగుమతి చేసుకున్న పదాలను ఇతర వికీల్లోని వ్యాసాలకు లింకు ఇవ్వు. బయటి వెబ్సైట్లకైనా లింకు ఇవ్వు. దానివలన పాఠకులకు మరింత తెలుసుకునే వీలు కలుగుతుంది.",
"visualeditor-wikitext-warning":"మీరు విజువల్ ఎడిటర్ని ఉపయోగిస్తున్నారు - ఇక్కడ [[{{MediaWiki:visualeditor-wikitext-warning-link}}|వికీటెక్స్ట్]] పని చేయదు. మీరు చేసిన మార్పులను కోల్పోకుండా మూలపాఠ్య సవరణకు మారాలంటే, స్విచ్ బొత్తాంపై నొక్కండి.",