mediawiki-extensions-Visual.../i18n/ve-mw/te.json
Translation updater bot fc797d1ea6 Localisation updates from https://translatewiki.net.
Change-Id: If87cb5f884cf240059e094fb652ce45d6246731f
2023-10-30 18:00:00 +01:00

311 lines
45 KiB
JSON

{
"@metadata": {
"authors": [
"Arjunaraoc",
"Arunraman7",
"Chaduvari",
"Jayarathina",
"Kiranmayee",
"Ravichandra",
"Sank",
"Shanmugamp7",
"Tmamatha",
"Veeven",
"Visdaviva",
"மதனாஹரன்",
"రహ్మానుద్దీన్"
]
},
"tooltip-ca-ve-edit": "ఈ పేజీని దిద్దండి",
"tooltip-ca-ve-edit-local": "స్థానిక వివరణ పేజీని సరిదిద్దండి",
"tooltip-ca-ve-create": "ఈ పేజీని సృష్టించండి",
"tooltip-ca-ve-create-local": "స్థానిక వివరణ పేజీని సృష్టించండి",
"tooltip-ca-editsource": "ఈ పేజీ సోర్సుకోడ్‌ను దిద్దండి",
"tooltip-ca-editsource-local": "స్థానిక వివరణ పేజీ సోర్స్ కోడ్‌ని సరిదిద్దండి",
"tooltip-ca-createsource": "ఈ పేజీ సోర్సుకోడ్‌ను సృష్టించండి",
"tooltip-ca-createsource-local": "స్థానిక వివరణ పేజీ సోర్స్ కోడ్‌ను సృష్టించండి",
"visualeditor-advancedsettings-tool": "నిశిత అమరికలు",
"visualeditor-autosave-modified-prompt-accept": "దిద్దుబాటును తిరిగి సాగించండి",
"visualeditor-autosave-modified-prompt-message": "మీరు కిందటిసారి లోడు చేసిన తరువాత ఈ పేజీలో మార్పులు జరిగాయి. Would పాత కూర్పుకు {{GENDER:|మీరు}} చేస్తున్న దిద్దుబాటునే {{GENDER:|కొనసాగిస్తారా}}, లేక సరికొత్త కూర్పును దిద్దడం మొదలు పెడతారా?",
"visualeditor-autosave-modified-prompt-reject": "కొత్త దిద్దుబాటును మొదలుపెట్టండి",
"visualeditor-autosave-modified-prompt-title": "{{GENDER:|మీ}} దిద్దుబాటునే కొనసాగిస్తారా?",
"visualeditor-autosave-not-recovered-text": "భద్రపరచని మీ మార్పులను వెలికితీయలేకపోయాం.",
"visualeditor-autosave-not-recovered-title": "మార్పును వెలికితీయడం విఫలమైంది",
"visualeditor-autosave-recovered-text": "భద్రపరచని మీ మార్పులను ఆటోమాటిగ్గా వెలికితీసాం.",
"visualeditor-autosave-recovered-title": "మార్పులను వెలికితీసాం",
"visualeditor-backbutton-tooltip": "వెనక్కి వెళ్ళండి",
"visualeditor-browserwarning": "మీరు వాడే బ్రౌజరుకు అధికారికంగా విజువల్ ఎడిటరు తోడ్పాటు లేదు.",
"visualeditor-ca-createlocaldescriptionsource": "స్థానిక వివరణ సోర్సును చేర్చండి",
"visualeditor-ca-createsource": "మూలపాఠ్యాన్ని సృష్టించండి",
"visualeditor-ca-editlocaldescriptionsource": "స్థానిక వివరణ సోర్సును మార్చండి",
"visualeditor-ca-editsource": "మూలపాఠ్యాన్ని సవరించు",
"visualeditor-ca-editsource-section": "మూలపాఠ్యాన్ని సవరించు",
"visualeditor-ca-editsource-section-hint": "ఈ విభాగపు సోర్స్ కోడ్‌ని సరిదిద్దండి: $1",
"visualeditor-categories-tool": "వర్గాలు",
"visualeditor-changedesc-mwredirect": "దారిమార్పు లక్ష్యం $1 నుండి $2 కు మార్చాం",
"visualeditor-changedesc-mwtransclusion": "మూస పరామితులను మార్చాం",
"visualeditor-desc": "మీడియావికీ కొరకు విజువల్ ఎడిటరు",
"visualeditor-descriptionpagelink": "Project:విజువల్ఎడిటర్",
"visualeditor-dialog-media-alttext-section": "ప్రత్యామ్నాయ పాఠ్యం",
"visualeditor-dialog-media-alttext-section-help": "ఈ మీడియా అంశాన్ని చూడలేని వారికి వివరించడం కోసం దీన్ని రాయవచ్చు. దీని ప్రయోజనం, ఇది ఇచ్చే సమాచారం గురించి వారికి అర్థమయేలా రాస్తే చాలు. అంధులకు, స్క్రీన్ రీడరు సాఫ్టువేరు వాడేవారికి, పాఠ్యాన్ని మాత్రమే చూపించే బ్రౌజర్లకూ ఇది చాలా ముఖ్యం.",
"visualeditor-dialog-media-change-image": "బొమ్మను మార్చండి",
"visualeditor-dialog-media-choose-image": "ఈ బొమ్మను వాడండి",
"visualeditor-dialog-media-content-description-link": "(వివరణ పేజీ)",
"visualeditor-dialog-media-content-filename": "దస్త్రపు పేరు",
"visualeditor-dialog-media-content-section": "వ్యాఖ్య",
"visualeditor-dialog-media-content-section-help": "మీడియా అంశం పక్కనే ఉండే వ్యాఖ్య పెట్టెలో కనబడేలా ఇక్కడ రాయవచ్చు. ఈ సందర్భంలో ఈ అంశపు సంబంధం ఏమిటో ఈ వ్యాఖ్యలో వివరించవచ్చు. అది క్లుప్తంగా, పొందికగా ఉండాలి.",
"visualeditor-dialog-media-goback": "వెనక్కి",
"visualeditor-dialog-media-info-artist": "$1 ఎక్కించారు",
"visualeditor-dialog-media-info-audiofile": "ఆడియో దస్త్రం",
"visualeditor-dialog-media-info-created": "సృష్టించిన తేదీ: $1",
"visualeditor-dialog-media-info-ellipsis": "…",
"visualeditor-dialog-media-info-meta-artist": "కర్త: $1",
"visualeditor-dialog-media-info-moreinfo": "మరింత సమాచారం",
"visualeditor-dialog-media-info-readmore": "మరింత చదువండి",
"visualeditor-dialog-media-info-separator": "·",
"visualeditor-dialog-media-info-uploaded": "ఎక్కించిన తేదీ: $1",
"visualeditor-dialog-media-page-advanced": "ఉన్నత",
"visualeditor-dialog-media-page-general": "సాధారణ",
"visualeditor-dialog-media-position-checkbox": "పాఠ్యం ఈ వస్తువును ఆవరించి ఉండేలా",
"visualeditor-dialog-media-position-checkbox-help": "ఈ పెట్టెలో టిక్కు తీసేసి, ఈ మీడియా అంశం పాఠ్యంలో ఇమిడిపోయేలా కాకుండా, విడిగా కనబడేలా పెట్టవచ్చు. అయితే, ఈ అమరిక పాఠ్యప్రవాహాన్ని అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని అరుదుగా వాడాలి.",
"visualeditor-dialog-media-position-section": "స్థానం",
"visualeditor-dialog-media-position-section-help": "పేజీలో ఈ మీడియా అంశం ఎక్కడ కనబడాలో మీరు నిశ్చయించవచ్చు. పేజీలో బొమ్మలన్నీ ఒకేవైపున ఉంటే, దాన్ని అడ్డుకుని వైవిధ్యాన్ని చూపించేందుకు ఇది పనికొస్తుంది.",
"visualeditor-dialog-media-save": "భద్రపరచు",
"visualeditor-dialog-media-search-tab-search": "వెతుకు",
"visualeditor-dialog-media-search-tab-upload": "ఎక్కించు",
"visualeditor-dialog-media-size-section": "బొమ్మ పరిమాణం",
"visualeditor-dialog-media-size-section-help": "పేజీలో ఈ మీడియా అంశం ఎంత పెద్దదిగా కనబడాలో నిశ్చయించవచ్చు. దాదాపుగా అన్నివేళలా ఇది అప్రమెయం గానే ఉండాలి. ఎందుకంటే ఇతర పరిమాణాన్ని ఎంచుకుంటే అది పేజీ రూపాన్ని అడ్డుకుని పాఠకులకు అసౌకర్యం కలిగించవచ్చు.",
"visualeditor-dialog-media-title": "మీడియా అమరికలు",
"visualeditor-dialog-media-type-border": "సరిహద్దు రేఖ",
"visualeditor-dialog-media-type-frame": "చట్రం",
"visualeditor-dialog-media-type-frameless": "చట్రం లేకుండా",
"visualeditor-dialog-media-type-none": "ప్రాథమిక",
"visualeditor-dialog-media-type-section": "బొమ్మ రకం",
"visualeditor-dialog-media-type-section-help": "పేజీలో మీడియా అంశం ఎలా కనబడాలో నిశ్చయించవచ్చు. దాదాపు అన్నివేళలా ఇది నఖచిత్రం (థంబ్‌నెయిల్) రూపం లోనే ఉండాలి. అలా అయితే ఇతర పేజీలతో సారూప్యంగా ఉంటుంది.",
"visualeditor-dialog-media-type-thumb": "నఖచిత్రం",
"visualeditor-dialog-media-upload": "ఎక్కించు",
"visualeditor-dialog-meta-advancedsettings-label": "ఉన్నత అమరికలు",
"visualeditor-dialog-meta-advancedsettings-section": "ఉన్నత అమరికలు",
"visualeditor-dialog-meta-categories-addcategory-label": "ఈ పేజీకి ఓ వర్గాన్ని చేర్చండి",
"visualeditor-dialog-meta-categories-category": "వర్గం",
"visualeditor-dialog-meta-categories-data-label": "వర్గాలు",
"visualeditor-dialog-meta-categories-defaultsort-help": "వర్గం లోని పేజీల్లో ఈ పేజీ అక్షర క్రమంలో ఏ స్థానంలో ఉండాలనేది ఇక్కడ తగు పేరు ఇచ్చి మార్చవచ్చు. ఒకే స్థలం పేరుతో మొదలయ్యే వివిధ వర్గాలను, వర్గం పేరు మొదలయ్యే స్థలం పేరుతో కాకుండా తరువాతి పదం పేరుతో పేర్చవచ్చు. ఉదాహరణకు: ఆంధ్రప్రదేశ్ అనే వర్గంలో ఉండే ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు, ఆంధ్రప్రదేశ్ నదులు, అంధ్రప్రదేశ్ జిల్లాలు అనే ఉపవర్గాలకు ఈ పెట్టెలో ఏమీ ఇవ్వకపోతే అవన్నీ \"ఆ\" అనే అక్షరం కిందనే కనిపిస్తాయి. అలా కాకుండా ఈ పెట్టెలో వేరే ఏదైనా ఇచ్చి వాటిని \"వ\", \"న\", \"జ\" అనే అక్షరాల కింద వచ్చేట్లు చెయ్యవచ్చు.",
"visualeditor-dialog-meta-categories-defaultsort-label": "డిఫాల్టుగా ఈ పేజీని కింది పదాలకు అనుగుణంగా వర్గంలో పేర్చాలి",
"visualeditor-dialog-meta-categories-hidden": "ఈ వర్గాన్ని చేర్చిన పేజీల్లో అది కనబడకుండా ఉండేలా ఏర్పాటు చెయ్యబడింది.",
"visualeditor-dialog-meta-categories-input-hiddencategorieslabel": "దాచిన వర్గాలు",
"visualeditor-dialog-meta-categories-input-matchingcategorieslabel": "సరిపోలిన వర్గాలు",
"visualeditor-dialog-meta-categories-input-movecategorylabel": "వర్గాన్ని ఇక్కడకు కదిలించు",
"visualeditor-dialog-meta-categories-input-newcategorylabel": "కొత్త వర్గం",
"visualeditor-dialog-meta-categories-input-placeholder": "వర్గాన్ని చేర్చు",
"visualeditor-dialog-meta-categories-missing": "ఈ వర్గానికి వివరణ పేజీ లేదు.",
"visualeditor-dialog-meta-categories-options": "ఎంపికలు",
"visualeditor-dialog-meta-categories-section": "వర్గాలు",
"visualeditor-dialog-meta-categories-sortkey-label": "ఈ పేజీని కింది పేరును బట్టి అక్షర క్రమంలో పేర్చు",
"visualeditor-dialog-meta-languages-code-label": "భాష సంకేతం",
"visualeditor-dialog-meta-languages-label": "భాషలు",
"visualeditor-dialog-meta-languages-link-label": "లింకైన పేజీ",
"visualeditor-dialog-meta-languages-name-label": "భాష",
"visualeditor-dialog-meta-languages-readonlynote": "ఈ పేజీకి లింకున్న ఇతర భాషల పేజీల జాబితా ఇది. ప్రస్తుతం దీనిని మూలరూపంలోను, వికీడేటాలోనూ మాత్రమే సవరించవచ్చు.",
"visualeditor-dialog-meta-languages-section": "భాషలు",
"visualeditor-dialog-meta-settings-displaytitle": "కనబడాల్సిన శీర్షిక పేరు",
"visualeditor-dialog-meta-settings-displaytitle-help": "పేజీకి ఉన్న పేరుకు బదులు వేరే పేరును కనబడేలా పెట్టుకోవచ్చు.",
"visualeditor-dialog-meta-settings-hiddencat-label": "దాచిన వర్గం",
"visualeditor-dialog-meta-settings-index-default": "అప్రమేయం",
"visualeditor-dialog-meta-settings-index-disable": "కాదు",
"visualeditor-dialog-meta-settings-index-force": "అవును",
"visualeditor-dialog-meta-settings-index-help": "సెర్చి ఇంజన్లు తమ ఫలితాల్లో ఈ పేజీని చూపించాలనో చూపించకూడదనో చెప్పవచ్చు. దానివలన వికీ అంతర్గత వెతుకులాటపై ఏ ప్రభావమూ ఉండదు.",
"visualeditor-dialog-meta-settings-index-label": "సెర్చి ఇంజన్లు ఈ పేజీని ఇండెక్సు చెయ్యనివ్వు",
"visualeditor-dialog-meta-settings-label": "పేజీ అమరికలు",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-default": "అప్రమేయం",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-disable": "కాదు",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-force": "అవును",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-help": "ఈ పేజీలో \"$1\" ట్యాబు పక్కనే ఒక అదనపు ట్యాబు కనబడేలా చేసుకోవచ్చు. దానివలన కొత్త విభాగాన్ని చేర్చుకోవడం తేలికౌతుంది. వద్దనుకుంటే దాన్ని కనబడకుండా చెయ్యనూ వచ్చు.",
"visualeditor-dialog-meta-settings-newsectioneditlink-label": "ఈ పేజీలో కొత్త విభాగాన్ని చేర్చే ట్యాబును చూపించు",
"visualeditor-dialog-meta-settings-noeditsection-help": "విభాగాల పేర్ల పక్కనే మార్చు లింకు లేకుండా చెయ్యాల్సిన అరుదైన సందర్భాలు ఏమైనా ఉన్నపుడు ఈ పెట్టెలో టిక్కు పెట్టి, ఆ లింకు కనబడకుండా చేయవచ్చు",
"visualeditor-dialog-meta-settings-noeditsection-label": "ఈ పేజీలో ప్రతి విభాగపు పేరుకు పక్కన ఉన్న మార్చు లింకును అచేతనం చెయ్యి.",
"visualeditor-dialog-meta-settings-redirect-help": "ఈ పేజీని దారిమార్పు పేజీగా మార్చవచ్చు. దారిమార్పు పేజీ పాఠకులను ఆటోమాటిగ్గా వేరే పేజీకి తీసుకు పోతుంది. ఒకే విషయానికి వేరువేరు పేర్లు ఉన్న సందర్భం లోను, పేరును తప్పుగా టైపు చేసినపుడూ ఈ దారిమార్పు పేజీలు పనికివస్తాయి. ఇలా దారిమార్పుగా మారిస్తే, ఇక ఈ పేజీలో ఉన్న సమాచారం పాఠకులకు కనిపించదు.",
"visualeditor-dialog-meta-settings-redirect-label": "ఈ పేజీని ఇక్కడికి దారిమార్చు",
"visualeditor-dialog-meta-settings-redirect-placeholder": "దారిమార్పు యొక్క లక్షిత పేజీ",
"visualeditor-dialog-meta-settings-redirect-statichelp": "సాధారణంగా, దారిమార్పుకు లక్ష్యంగా ఉన్న పేజీని తరలించినపుడు దారిమార్పు కూడా ఆటోమాటిగ్గా మారుతుంది. కానీ అలా మారకూడని అరుదైన అవసరం ఏదైనా ఈ పేజీకి ఉంటే, దాన్ని మీరిక్కడ సెట్ చెయ్యవచ్చు.",
"visualeditor-dialog-meta-settings-redirect-staticlabel": "లక్ష్యం పేజీని తరలించినపుడు, ఈ దారిమార్పును కూడా మార్చకుండా చూడు.",
"visualeditor-dialog-meta-settings-section": "పేజీ అమరికలు",
"visualeditor-dialog-meta-settings-toc-default": "అవసరమైతే",
"visualeditor-dialog-meta-settings-toc-disable": "ఎప్పటికీ వద్దు",
"visualeditor-dialog-meta-settings-toc-force": "ఎల్లప్పుడూ",
"visualeditor-dialog-meta-settings-toc-help": "పేజీలోని విభాగాల శీర్షికలను చూపించే విషయసూచికను, నాలుగు కంటే తక్కువ విభాగాలు ఉన్నపుడు కూడా చూపించేలా తప్పనిసరి చేయవచ్చు. లేదా అది అసలు కనిపించకుండానూ చేయవచ్చు. డిఫాల్టుగా, పేజీలో నాలుగు లేదా అంతకంటే ఎక్కువ శీర్షికలు ఉంటే ఇది కనిపిస్తుంది.",
"visualeditor-dialog-meta-settings-toc-label": "విషయ సూచికను చూపించు",
"visualeditor-dialog-meta-title": "ఎంపికలు",
"visualeditor-dialog-template-title": "మూస",
"visualeditor-dialog-transclusion-template-title-nonexistent": "ఈ మూస ఉనికిలో లేదు.",
"visualeditor-dialog-transclusion-template-widget-aria": "మూసను ఎంచుకునేందుకు స్పేస్ నొక్కండి.",
"visualeditor-dialog-transclusion-add-param-error-exists-selected": "పరామితి \"$2\" ను రెండు సార్లు చేర్చలేరు.",
"visualeditor-dialog-transclusion-add-param-help": "మీకు [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Adding_undocumented_parameters నిర్దేశించని పరామితుల] పేర్లు తెలిస్తే, ఇక్కడ ఇవ్వండి. మూసకు తెలిసిన పరామితులకే ప్రభావం ఉంటుంది. ఈ పాటికే ఉన్న పరామితులకు సంబంధించిన సమాచారం [[$1|మూస పేజీలో]] చూడవచ్చు.",
"visualeditor-dialog-transclusion-add-param-save": "చేర్చు",
"visualeditor-dialog-transclusion-add-template": "మూస చేర్చు",
"visualeditor-dialog-transclusion-add-template-button": "మూసను చేర్చు",
"visualeditor-dialog-transclusion-add-template-save": "చేర్చు",
"visualeditor-dialog-transclusion-add-undocumented-param": "నిర్దేశించని పరామితిని చేర్చండి",
"visualeditor-dialog-transclusion-back-confirmation-prompt": "తిరిగి వెతుకులాటకు వెళ్ళాలా? ఇపుడు మీరు చేసిన మార్పులన్నీ పోతాయి. దీన్ని వెనక్కి తిప్పలేం కూడా.",
"visualeditor-dialog-transclusion-close-confirmation-prompt": "మూస ఎడిటరును మూసెయ్యమంటారా? ఇపుడు మీరు చేసిన మార్పులన్నీ పోతాయి. దీన్ని వెనక్కి తిప్పలేం కూడా.",
"visualeditor-dialog-transclusion-collapse-options": "ఎంపికలను దాచు",
"visualeditor-dialog-transclusion-confirmation-discard": "దిద్దుబాట్లను తోసిపుచ్చు",
"visualeditor-dialog-transclusion-confirmation-reject": "దిద్దుబాటును కొనసాగించు",
"visualeditor-dialog-transclusion-contextitem-description": "దీన్నుండి సృష్టించాం: $1",
"visualeditor-dialog-transclusion-contextitem-loading": "లోడవుతోంది…",
"visualeditor-dialog-transclusion-expand-options": "ఎంపికలను చూపించు",
"visualeditor-dialog-transclusion-filter-hide-unused": "వాడని వాటిని దాచు",
"visualeditor-dialog-transclusion-filter-no-match": "సరిపోలేవి ఏమీ కనబడలేదు",
"visualeditor-dialog-transclusion-filter-placeholder": "ఫీల్డు కోసం వెతకండి",
"visualeditor-dialog-transclusion-filter-show-all": "అన్నిటినీ చూపించు",
"visualeditor-dialog-transclusion-filter-title": "$1 కోసం పరామితుల వెతుకులాట",
"visualeditor-dialog-transclusion-help-title": "మూస దిద్దుబాటులో సహాయం",
"visualeditor-dialog-transclusion-help-message": "మూసలు కంటెంటు ఆకృతీకరణకు తోడ్పడతాయి. మూసలో ఉన్న వికల్పాలను ఈ ఎడిటరులో ఎడమవైపున చూపిస్తుంది. కుడివైపున, ఆ వికల్పాలకు విలువలు ఇవ్వవచ్చు.",
"visualeditor-dialog-transclusion-help-page-help": "[//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Editing_templates మూసల్లో దిద్దుబాటు చెయ్యడంలో సహాయం]",
"visualeditor-dialog-transclusion-help-page-shortcuts": "[//www.mediawiki.org/wiki/Special:MyLanguage/VisualEditor/Portal/Keyboard_shortcuts#Template_editor_dialog_shortcuts_and_keyboard_interactions కీబోర్డు షార్ట్‌కట్లు]",
"visualeditor-dialog-transclusion-deprecated-parameter": "వాడుకలో లేని, పాత ఫీల్డు",
"visualeditor-dialog-transclusion-deprecated-parameter-description": "వాడుకలో లేణి పాత ఫీల్డు. $1",
"visualeditor-dialog-transclusion-loading": "వస్తోంది…",
"visualeditor-dialog-transclusion-no-template-data-description": "ఈ మూసలో [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Template_parameters TemplateData] లేదు. దాని పరామితులు కూడా [//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:VisualEditor/User_guide#Autogenerated_parameters ఆటోమాటిగ్గా సృష్టించబడ్డాయి]. అంచేత, ఈ మూసకు, దాని పరామితులకూ వివరణలు లేవు. దీని గురించి [[$1|మూస పేజీలో]] కొంత సమాచారం ఉండవచ్చు.",
"visualeditor-dialog-transclusion-no-template-description": "\"$1\" మూసకు ఇంకా వివరణ ఏమీ లేదు. అయితే, [[$2|మూస పేజీలో]] కొంత సమాచారం ఉండే అవకాశం ఉంది.",
"visualeditor-dialog-transclusion-no-template-parameters": "ఈ మూసలో నిర్దేశించిన పరామితులేమీ లేవు. బహుశా ఈ మూసను, అవి లేకుండానే వాదేందుకు ఉద్దేశించి ఉండవచ్చు.",
"visualeditor-dialog-transclusion-param-default": "అప్రమేయం: $1",
"visualeditor-dialog-transclusion-param-example-long": "ఉదాహరణ: $1",
"visualeditor-dialog-transclusion-param-selection-aria-description": "పారామితులను చేర్చడానికి లేదా తీసివేయడానికి స్పేస్ నొక్కండి. పరామితిని చేర్చి, ఆ వెంటనే దాని విలువను సరిదిద్దడానికి ఎంటర్ నొక్కండి. పరామితిని ఈసరికే ఎంచుకుని ఉంటే, దాని విలువను సవరించడానికి ఎంటర్ నొక్కండి.",
"visualeditor-dialog-transclusion-param-selection-aria-label": "$1 లో పరామితులు",
"visualeditor-dialog-transclusion-param-undocumented": "(నిర్దేశించని పరామితి)",
"visualeditor-dialog-transclusion-placeholder-input-placeholder": "మూసను కనుగినండి",
"visualeditor-dialog-transclusion-required-parameter": "ఆవశ్యకమైన ఫీల్డు",
"visualeditor-dialog-transclusion-required-parameter-description": "ఫీల్డు ఆవశ్యకం.",
"visualeditor-dialog-transclusion-required-parameter-dialog-cancel": "వెనక్కి వెళ్ళు",
"visualeditor-dialog-transclusion-required-parameter-dialog-ok": "ఏదేమైనప్పటికీ కొనసాగండి",
"visualeditor-dialog-transclusion-required-parameter-dialog-title": "ఆవశ్యకమైన {{PLURAL:$1|ఫీల్డు|ఫీల్డులు}} లేవు",
"visualeditor-dialog-transclusion-required-parameter-is-blank": "$1 {{PLURAL:$2|ఫీల్డును|ఫీల్డులను}} నింపకుండానే కొనసాగాలనుకుంటున్నారా?",
"visualeditor-dialog-transclusion-see-template": "మూసలను సృష్టించేది వాడుకరులే. వాటిలో పూర్తి వివరణలు ఉండకపోవచ్చు. ఈ [[$2|మూస పేజీలో]] మరింత సమాచారం ఉండే అవకాశం ఉంది.",
"visualeditor-dialog-transclusion-title-insert-template": "మూసను చొప్పించండి",
"visualeditor-dialog-transclusion-title-insert-known-template": "చొప్పించు: $1",
"visualeditor-dialog-transclusion-title-edit-known-template": "సరిదిద్దు: $1",
"visualeditor-dialog-transclusion-title-edit-transclusion": "మూస కంటెంటు",
"visualeditor-dialog-transclusion-template-search": "మూసల వెతుకులాట",
"visualeditor-dialog-transclusion-template-search-help": "మీకు కావాల్సిన మూసకు చెందిన ఏదో ఒక పదాన్ని ఇచ్చి ఆ మూస కోసం వెతకండి. వివరణలతో కూడిన మూసలు, విజువల్ ఎడిటరులో మరింత చక్కగా పనిచేసే అవకాశం ఉంది.",
"visualeditor-dialog-transclusion-wikitext": "వికీటెక్స్ట్",
"visualeditor-dialog-transclusion-wikitext-widget-aria": "వికీటెక్స్ట్ మూలకాన్ని ఎంచుకోవడానికి స్పేస్ నొక్కండి. వికీటెక్స్ట్‌ని ఎంచుకుని, సరిదిద్దడానికి ఎంటర్ నొక్కండి.",
"visualeditor-dialog-transclusion-wikitext-widget-aria-selected": "వికీటెక్స్ట్ మూలకాన్ని తొలగించడానికి Ctrl+Del నొక్కండి. మూలకాన్ని పైకి లేదా క్రిందికి జరపడానికి Ctrl+Shift+Arrows నొక్కండి.",
"visualeditor-dialog-transclusion-wikitext-widget-aria-selected-single": "వికీటెక్స్ట్ మూలకాన్ని తొలగించడానికి Ctrl+Del నొక్కండి.",
"visualeditor-dialogbutton-media-tooltip": "బొమ్మలు, మీడియా",
"visualeditor-dialogbutton-template-tooltip": "మూస",
"visualeditor-editconflict": "దిద్దుబాటు ఘర్షణ కారణంగా మీరు చేసిన మార్పులను భద్రపరచలేక పోయాం. ఈ ఘర్షణను మానవికంగా సర్దుబాటు {{GENDER:|చేస్తారా}}?",
"visualeditor-editingtabdialog-body": "మీరు ఇష్టపడే ఎడిటర్‌ని ఇప్పుడు {{SITENAME}} గుర్తుంచుకుంటుంది. దిద్దుబాటు చేస్తూండగానే, దిద్దుబాటు మోడ్‌లను మార్చుకోవచ్చు. అవసరమనుకుంటే మీ ప్రాధాన్యతలను ఆ తరువాత మార్చుకోవచ్చు.",
"visualeditor-editingtabdialog-ok": "కిందటిసారి చేసిన దిద్దుబాటులో నేను వాడిన ఎడిటరునే ఇవ్వు",
"visualeditor-editnotices-tool": "$1 {{PLURAL:$1|గమనిక|గమనికలు}}",
"visualeditor-editnotices-tooltip": "దిద్దుబాటు గమనికలు",
"visualeditor-editsummary": "మీరు చేసిన మార్పుల గురించి క్లుప్తంగా వివరించండి",
"visualeditor-editsummary-characters-remaining": "మిగిలి ఉన్న క్యారెక్టర్లు",
"visualeditor-educationpopup-dismiss": "సరే, అర్థమైంది.",
"visualeditor-feedback-defaultmessage": "URL: $1",
"visualeditor-formatdropdown-format-mw-heading1": "పేజీ శీర్షిక",
"visualeditor-formatdropdown-format-mw-heading2": "శీర్షిక",
"visualeditor-formatdropdown-format-mw-heading3": "ఉప శీర్షిక 1",
"visualeditor-formatdropdown-format-mw-heading4": "ఉప శీర్షిక 2",
"visualeditor-formatdropdown-format-mw-heading5": "ఉప శీర్షిక 3",
"visualeditor-formatdropdown-format-mw-heading6": "ఉప శీర్షిక 4",
"visualeditor-generating-wikitext-progress": "వికీటెక్స్టును ఉత్పత్తి చేస్తున్నాం",
"visualeditor-includes-noinclude-start": "సంగ్రహాల లోకి చేరకూడని పాఠ్యం మొదలు",
"visualeditor-includes-noinclude-end": "సంగ్రహాల లోకి చేరకూడని పాఠ్యం అంతం",
"visualeditor-includes-onlyinclude-start": "సంగ్రహాల లోకి చేరదగ్గ పాఠ్యం మొదలు",
"visualeditor-includes-onlyinclude-end": "సంగ్రహాల లోకి చేరదగ్గ పాఠ్యం అంతం",
"visualeditor-includes-includeonly": "సంగ్రహాలకు మాత్రమే పరిమితమైన పాఠ్యం",
"visualeditor-includes-noinclude-description": "ఈ పేజీ లోని పాఠ్యం వేరే పేజీలో వాడేటపుడు, ఇక్కడ మొదలుకొని, దీనితో సరిపోయే తుదిగుర్తు వరకూ ఉన్న పాఠ్యాన్ని <strong>చేర్చదు</strong>. ఈ గుర్తులకు వెలుపల ఉన్న పాఠ్యం ఇతర పేజీల్లో కనబడుతుంది కాబట్టి, దాన్ని దిద్దేటపుడు జాగ్రత్త వహించండి.",
"visualeditor-includes-onlyinclude-description": "ఈ పేజీ లోని పాఠ్యం వేరే పేజీలో వాడేటపుడు, ఇక్కడ మొదలుకొని, దీనితో సరిపోయే తుదిగుర్తు వరకూ ఉన్న పాఠ్యం <strong>మాత్రమే అక్కడ చేరుతుంది</strong>. కాబట్టి, ఈ గుర్తుల మధ్య ఉన్న పాఠ్యాన్ని దిద్దేటపుడు జాగ్రత్త వహించండి.",
"visualeditor-includes-includeonly-description": "ఈ పేజీని వేరే పేజీ వాడేటపుడు, కింది అదనపు పాఠ్యం కూడా చేరుతుంది:",
"visualeditor-includes-documentation": "[//www.mediawiki.org/wiki/Special:MyLanguage/Transclusion#Partial_transclusion పాక్షిక ట్రాన్స్‌క్లూజన్ గురించి మరింత తెలుసుకోండి]",
"visualeditor-languages-tool": "భాషలు",
"visualeditor-linkinspector-button-link-external": "బయటి సైటు",
"visualeditor-linkinspector-button-link-internal": "అంతర్గత పేజీల్లో వెతకండి",
"visualeditor-linkinspector-convert-link-isbn": "ISBN లింకుగా మార్చు",
"visualeditor-linkinspector-convert-link-pmid": "PMID లింకుగా మార్చు",
"visualeditor-linkinspector-convert-link-rfc": "RFC లింకుగా మార్చు",
"visualeditor-linkinspector-educationpopup-text": "దిగుమతి చేసుకున్న పదాలను ఇతర వికీల్లోని వ్యాసాలకు లింకు ఇవ్వు. బయటి వెబ్‌సైట్లకైనా లింకు ఇవ్వు. దానివలన పాఠకులకు మరింత తెలుసుకునే వీలు కలుగుతుంది.",
"visualeditor-linkinspector-educationpopup-title": "లింకులు",
"visualeditor-linkinspector-illegal-title": "చెల్లని పేజీ శీర్షిక",
"visualeditor-linkinspector-invalid-external": "పూర్తి URL ఇవ్వండి, ఉదాహరణకు https://example.org",
"visualeditor-linknodeinspector-title": "సాదా లింకు",
"visualeditor-magiclinknodeinspector-title-isbn": "ISBN లింకు",
"visualeditor-magiclinknodeinspector-title-pmid": "PMID లింకు",
"visualeditor-magiclinknodeinspector-title-rfc": "RFC లింకు",
"visualeditor-media-title-audio": "ఆడియో",
"visualeditor-media-title-image": "బొమ్మ",
"visualeditor-media-title-video": "వీడియో",
"visualeditor-meta-tool": "ఎంపికలు",
"visualeditor-mweditmode-tooltip": "ఎడిటరును మార్చు",
"visualeditor-mweditmodesource-progress": "సోర్సు ఎడిటరుకు మారుస్తున్నాం...",
"visualeditor-mweditmodesource-tool-current": "సోర్సు ఎడిటరు",
"visualeditor-mweditmodesource-tool-unavailable": "ఇక్కడ సోర్సు దిద్దుబాటు అందుబాటులో లేదు",
"visualeditor-mweditmodeve-popup-body": "ఈ ఐకనుపై నొక్కి, ఎప్పుడైనా తిరిగి విజువల్ ఎడిటరుకు రావచ్చు.",
"visualeditor-mweditmodeve-popup-title": "మీరు సోర్సు ఎడిటరుకు మారారు",
"visualeditor-mweditmodeve-progress": "విజువల్ ఎడిటరుకు మారుస్తున్నాం...",
"visualeditor-mweditmodeve-showagain": "ఇకపై ఈ సందేశాన్ని చూపవద్దు",
"visualeditor-mweditmodeve-tool-current": "విజువల్ ఎడిటరు",
"visualeditor-mweditmodeve-tool-unavailable": "విజువల్ ఎడిటరు ఇక్కడ అందుబాటులో లేదు",
"visualeditor-mweditmodewt-popup-body": "ఈ ఐకన్ను నొక్కి ఎప్పుడైనా తిరిగి సోర్సు ఎడిటరుకు రావచ్చు.",
"visualeditor-mweditmodewt-popup-title": "మీరు విజువల్ ఎడిటరుకు మారారు",
"visualeditor-mwgallerycontext-description": "$1 {{PLURAL:$1|బొమ్మ|బొమ్మలు}}",
"visualeditor-mwgallerydialog-caption-field-label": "గ్యాలరీ వ్యాఖ్య",
"visualeditor-mwgallerydialog-card-images": "బొమ్మలు",
"visualeditor-mwgallerydialog-card-options": "ఎంపికలు",
"visualeditor-mwgallerydialog-classes-field-label": "CSS classes",
"visualeditor-mwgallerydialog-classes-input-placeholder": "Class పేర్లు, స్పేసుతో విడదీస్తూ",
"visualeditor-mwgallerydialog-empty-gallery-message": "గ్యాలరీ ఖాళీగా ఉంది.",
"visualeditor-mwgallerydialog-heights-field-label": "బొమ్మ ఎత్తు",
"visualeditor-mwgallerydialog-heights-input-placeholder": "డిఫాల్టు ఎత్తు: $1 px",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-nolines": "సాంప్రదాయిక రీతి, చుట్టూ గీతలేమీ లేకుండా",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-packed": "కట్టగా",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-packed-hover": "కట్టగా, మౌసును పైకి తెచ్చినపుడు వ్యాఖ్యలు కనిపించేలా",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-packed-overlay": "కట్టగా, బొమ్మలపై వ్యాఖ్యలతో",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-slideshow": "స్లైడ్‌షో",
"visualeditor-mwgallerydialog-mode-dropdown-label-traditional": "సాంప్రదాయికం",
"visualeditor-mwgallerydialog-mode-field-label": "చూపించాల్సిన విధం",
"visualeditor-mwgallerydialog-perrow-field-label": "ఒక్కో వరుసలో ఉండాల్సిన బొమ్మలు",
"visualeditor-mwgallerydialog-remove-button-label": "బొమ్మను తీసివెయ్యండి",
"visualeditor-mwgallerydialog-search-button-label": "కొత్త బొమ్మను చేర్చండి",
"visualeditor-mwgallerydialog-show-filename-field-label": "దస్త్రం పేర్లను చూపించు",
"visualeditor-mwgallerydialog-styles-field-label": "CSS styles",
"visualeditor-mwgallerydialog-styles-input-placeholder": "CSS నిబంధనలు, సెమీకోలనుతో విడదీస్తూ",
"visualeditor-mwgallerydialog-title": "గ్యాలరీ",
"visualeditor-mwgallerydialog-widths-field-label": "బొమ్మ వెడల్పు",
"visualeditor-mwgallerydialog-widths-input-placeholder": "డిఫాల్టు వెడల్పు: $1 px",
"visualeditor-mwsignature-tool": "మీ సంతకం",
"visualeditor-preference-visualeditor": "విజువల్ ఎడిటర్‌ను చేతనం చెయ్యి",
"visualeditor-preference-newwikitexteditor-enable": "వేరే వికీటెక్స్ట్ ఎడిటరుకు బదులుగా విజువల్ ఎడిటర్ లోపలే వికీటెక్స్ట్ మోడ్‌ని ఉపయోగించండి.",
"visualeditor-preference-newwikitexteditor-help": "కొన్నిసార్లు దీన్ని '2017 వికీటెక్స్ట్ ఎడిటర్' అంటారు.",
"visualeditor-preference-tabs": "దిద్దుబాటు పద్ధతి:",
"visualeditor-rebase-client-export-start": "ఎగుమతించు…",
"visualeditor-rebase-client-title-help": "భద్రపరిచేముందు మీరు మార్పులను సమీక్షించగలుగుతారు.",
"visualeditor-savedialog-keyboard-shortcut-submit": "$1 ను నొక్కి మీ దిద్దుబాటును భద్రపరచవచ్చు.",
"visualeditor-savedialog-label-publish-short": "ప్రచురించు",
"visualeditor-savedialog-label-publish-short-start": "ప్రచురించు…",
"visualeditor-savedialog-label-resume-editing": "దిద్దుబాటును కొనసాగించండి",
"visualeditor-savedialog-label-review": "మీ మార్పులను సమీక్షించండి",
"visualeditor-savedialog-label-save-short": "భద్రపరచు",
"visualeditor-savedialog-review-nosummary": "దిద్దుబాటు సారాంశం ఇవ్వలేదు",
"visualeditor-savedialog-review-visual": "విజువల్",
"visualeditor-savedialog-review-wikitext": "వికీటెక్స్ట్",
"visualeditor-savedialog-title-conflict": "సంఘర్షణ",
"visualeditor-savedialog-title-preview": "మీ మార్పుల మునుజూపు చూడండి",
"visualeditor-savedialog-title-review": "మీ మార్పులను సమీక్షించండి",
"visualeditor-savedialog-title-save": "మీ మార్పులను భద్రపరచండి",
"visualeditor-section-body-placeholder": "కొత్త విభాగం",
"visualeditor-section-title-placeholder": "విషయం",
"visualeditor-settings-tool": "పేజీ అమరికలు",
"visualeditor-special-characters-group-other": "తరచూ వాడేవి",
"visualeditor-templatesused-tool": "వాడిన మూసలు",
"visualeditor-title-error": "చెల్లని శీర్షిక.",
"visualeditor-toload": "ఇప్పుడు ఎడిటరు లోడవుతుంది. కొన్ని సెకండ్ల తరువాత కూడా ఈ సందేశం కనబడుతూంటే, [$1 పేజీని మళ్ళీ లోడు చెయ్యండి].",
"visualeditor-version-label": "సంచిక",
"visualeditor-wikitext-progress": "వికీ టెక్స్ట్‌ను మారుస్తున్నాం",
"visualeditor-wikitext-warning": "మీరు విజువల్ ఎడిటర్‌ని ఉపయోగిస్తున్నారు - ఇక్కడ [[{{MediaWiki:visualeditor-wikitext-warning-link}}|వికీటెక్స్ట్]] పని చేయదు. మీరు చేసిన మార్పులను కోల్పోకుండా మూలపాఠ్య సవరణకు మారాలంటే, స్విచ్ బొత్తాంపై నొక్కండి.",
"visualeditor-wikitext-warning-title": "వికీటెక్స్ట్ మార్కప్ కనబడింది",
"visualeditor-wikitextconvert-title": "ఫార్మాటింగును వికీటెక్స్ట్‌గా మార్చమంటారా?",
"visualeditor-wikitextconvert-message": "మీరు రిచ్ ఫార్మాటింగుతో ఉన్న కంటెంట్‌ను పేస్టు చేసారు. ఈ ఫార్మాటింగును వికీటెక్స్ట్‌గా మార్చమంటారా?",
"visualeditor-wikitextconvert-convert": "వికీ టెక్స్ట్ లోకి మార్చు"
}