mediawiki-extensions-Gadgets/i18n/te.json
Siebrand Mazeland 5d28ca240d Migrate to JSON i18n
Procedure per https://www.mediawiki.org/wiki/Manual:GenerateJsonI18n.php
with shim.

Change-Id: I1cc79cf4bade15ba469f5c407604416b85b74731
2014-03-27 10:02:52 +01:00

20 lines
3.6 KiB
JSON

{
"@metadata": {
"authors": [
"Kiranmayee",
"Mpradeep",
"Veeven"
]
},
"gadgets-desc": "వాడుకర్లను వారి [[Special:Preferences#mw-prefsection-gadgets|అభిరుచుల]]లో ప్రత్యేక [[Special:Gadgets|CSS మరియు జావాస్క్రిప్ట్ గాడ్జెట్లను]] ఎంచుకోనిస్తుంది",
"prefs-gadgets": "ఉపకరణాలు",
"gadgets-prefstext": "ఈ దిగువ ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి మీకు కావలసిన వాటికి టిక్కు పెట్టి మీ ఖాతాకు వీటిని చేతనం చేసుకొవచ్చు.\nఈ ఉపకరణాలు జావాస్క్రిప్టుపై ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి ఇవి సరిగా పనిచెయ్యాలంటే మీ విహారిణిలో జావాస్క్రిప్టు చేతనం చేసి ఉండాలి.\nఈ ఉపకరణాలు అభిరుచుల పేజీపై ఎటువంటి ప్రభావాన్ని కలుగజేయవని గమనించాలి.\n\nఅలాగే ఈ ప్రత్యేక ఉపకరణాలు మీడియావికీ సాఫ్టువేరులో భాగము కాదని గమనించాలి. వీటిని సాధారణంగా మీ స్థానిక వికీలోని వాడుకరులే తయారుచేసి నిర్వహిస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న ఉపకరణాలకు [[MediaWiki:Gadgets-definition|ఉపకరణాల నిర్వచన]] మరియు [[Special:Gadgets|ఉపకరణాల వివరణ]] పేజీలను ఉపయోగించి స్థానిక వికీ నిర్వాహకులు మార్పులు చేయవచ్చు.",
"gadgets": "ఉపకరణాలు",
"gadgets-title": "ఉపకరణాలు",
"gadgets-pagetext": "ఈ దిగువన ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి సభ్యులు తమకు కావలసినవి తమ [[Special:Preferences#mw-prefsection-gadgets|అభిరుచులు పేజీ]]లోని ఉపకరణాల టాబులో టిక్కు పెట్టి ఎనేబుల్ చేసుకొనే అవకాశం ఉన్నది. వీటిని [[MediaWiki:Gadgets-definition|ఉపకరణాల నిర్వచన]] పేజీలో నిర్వచించడం జరిగింది. ఈ చిన్న పరిచయం ఆయా ఉపకరణాల నిర్వచన మరియు కోడుకు సంబంధించిన మీడియావికీ సందేశాలకు సులువుగా చేరుకునేందుకు లింకులను సమకూర్చుతుంది.",
"gadgets-uses": "ఉపయోగించే ఫైళ్ళు",
"gadgets-required-rights": "ఈ క్రింది {{PLURAL:$2|హక్కు|హక్కులు}} కావాలి:\n\n$1",
"gadgets-export": "ఎగుమతించు",
"gadgets-not-found": "\"$1\" ఉపకరణం కనబడలేదు.",
"gadgets-export-download": "దింపుకోండి"
}