mediawiki-extensions-Gadgets/i18n/te.json
Translation updater bot 64c44829b9 Localisation updates from https://translatewiki.net.
Change-Id: I41e50302641f7b7bedc4912b0cb811957c27e534
2024-02-12 14:49:39 +01:00

41 lines
7.4 KiB
JSON

{
"@metadata": {
"authors": [
"Arjunaraoc",
"Chaduvari",
"Kiranmayee",
"Mpradeep",
"Veeven"
]
},
"gadgets-desc": "వాడుకర్లను వారి [[Special:Preferences#mw-prefsection-gadgets|అభిరుచుల]]లో ప్రత్యేక [[Special:Gadgets|CSS, జావాస్క్రిప్ట్ గాడ్జెట్లను]] ఎంచుకోనిస్తుంది",
"prefs-gadgets": "ఉపకరణాలు",
"gadgets-prefstext": "ఈ దిగువ ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి మీకు కావలసిన వాటికి టిక్కు పెట్టి మీ ఖాతాలో వీటిని చేతనం చేసుకోవచ్చు.\nఈ ఉపకరణాలు జావాస్క్రిప్టుపై ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి, ఇవి సరిగా పనిచెయ్యాలంటే మీ విహారిణిలో జావాస్క్రిప్టు చేతనం చేసి ఉండాలి.\nఈ ఉపకరణాలు అభిరుచుల పేజీపై ఎటువంటి ప్రభావాన్ని కలుగజేయవని గమనించాలి.\n\nఅలాగే ఈ ప్రత్యేక ఉపకరణాలు మీడియావికీ సాఫ్టువేరులో భాగం కాదని గమనించాలి. వీటిని సాధారణంగా మీ స్థానిక వికీలోని వాడుకరులే తయారుచేసి నిర్వహిస్తూ ఉంటారు. అందుబాటులో ఉన్న ఉపకరణాలకు [[MediaWiki:Gadgets-definition|ఉపకరణాల నిర్వచనం]], [[Special:Gadgets|ఉపకరణాల వివరణ]] పేజీలను ఉపయోగించి స్థానిక వికీ నిర్వాహకులు మార్పులు చేయవచ్చు. [[Special:GadgetUsage|ఉపకరణ వాడుక గణాంకాల]] లో వాడుకరుల గణాంకాలు చూడవచ్చు.",
"special-gadgets": "ఉపకరణాలు",
"gadgetusage": "ఉపకరణ వాడుక గణాంకాలు",
"gadgetusage-gadget": "ఉపకరణం",
"gadgetusage-usercount": "వాడుకరుల సంఖ్య",
"gadgetusage-noresults": "ఉపకరణాలు కనబడలేదు",
"gadgetusage-intro": "ఈ వికీలో ఉపకరణాలు వాడుతున్న సభ్యుల సంఖ్యలను పట్టికరూపంలో ఇవ్వబడింది. క్రిందటి {{PLURAL:$1|రోజు|$1 రోజుల}} లో సవరణ చేసిన సభ్యుడిని చురుకైన సభ్యుడిగా లెక్కిస్తారు. ఈ జాబితాలో అప్రమేయంగా అందరికి సచేతనమైన ఉపకరణాలు వుండవు. దీనిలో ఇప్పుడు అందుబాటులో లేని ఉపకరణాలు కూడా వుండవచ్చు.",
"gadgetusage-intro-noactive": "ఈ వికీలో ఉపకరణాలు వాడుతున్న సభ్యుల సంఖ్యలను పట్టికరూపంలో ఇవ్వబడింది. ఈ జాబితాలో అప్రమేయంగా అందరికి సచేతనమైన ఉపకరణాలు వుండవు. దీనిలో ఇప్పుడు అందుబాటులో లేని ఉపకరణాలు కూడా వుండవచ్చు.",
"gadgetusage-activeusers": "క్రియాశీల వాడుకరులు",
"gadgetusage-default": "అప్రమేయం",
"gadgets-title": "ఉపకరణాలు",
"gadgets-pagetext": "ఈ దిగువన ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి వాడుకరులు తమకు కావలసినవి తమ [[Special:Preferences#mw-prefsection-gadgets|అభిరుచులు పేజీ]]లోని ఉపకరణాల ట్యాబులో టిక్కు పెట్టి ఎనేబుల్ చేసుకొనే అవకాశం ఉన్నది. వీటిని [[MediaWiki:Gadgets-definition|ఉపకరణాల నిర్వచన]] పేజీలో నిర్వచించడం జరిగింది. ఈ చిన్న పరిచయం ఆయా ఉపకరణాల నిర్వచనమూ, కోడుకూ సంబంధించిన మీడియావికీ సందేశాలను సులువుగా చూసేందుకు లింకులను ఇస్తుంది.",
"gadgets-editdescription": "వివరణను సవరించండి",
"gadgets-uses": "ఉపయోగించే ఫైళ్ళు",
"gadgets-required-rights": "ఈ క్రింది {{PLURAL:$2|హక్కు|హక్కులు}} కావాలి:\n\n$1",
"gadgets-required-skins": "{{PLURAL:$2|$1 అంతర్వర్తి రూపం|అంతర్వర్తి రూపాలు: $1}} పై అందుబాటులో వున్నాయి.",
"gadgets-default": "అప్రమేయంగా అందరికీ సచేతనమైనవి",
"gadgets-legacy": "ఉపకరణం ఎక్కించబడలేదు. ResourceLoader వాడి నవీకరించండి. ([https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/ResourceLoader/Migration_guide_(users) మరింత సమాచారం])",
"gadgets-export": "ఎగుమతించు",
"gadgets-export-title": "ఉపకరణ ఎగుమతి",
"gadgets-not-found": "\"$1\" ఉపకరణం కనబడలేదు.",
"gadgets-export-text": "$1 ఉపకరణాన్ని ఎగుమతి చేయడానికి, \"{{int:gadgets-export-download}}\" బటన్ పై నొక్కి, దిగుమతి చేయబడిన ఫైల్ ను భద్రపరచండి\nలక్ష్య వికీలో Special:Import పేజీకి వెళ్లి ఎగుమతి చేయండి. తరువాత MediaWiki:Gadgets-definition పేజీలో ఈ క్రింది వరుస చేర్చండి:\n<pre>$2</pre>\nలక్ష్య వికీపై మీకు సరిపోలిన అనుమతులు( సిస్టమ్ సందేశాలు సవరించగల హక్కులు కూడా), ఫైళ్ల అప్లోడ్ నుండి దిగుమతి చేసుకొనే హక్కు చేతనమై వుండాలి.",
"gadgets-export-download": "దింపుకోండి",
"gadgets-validate-notset": " <code>$1</code> లక్షణానికి విలువ ఇవ్వలేదు.",
"gadgets-validate-wrongtype": "<code>$1</code> లక్షణం <code>$3</code> రకంగా కాక <code>$2</code> రకంగా వుండాలి",
"right-gadgets-definition-edit": "ఉపకరణ నిర్వచనాలు సవరించు",
"action-gadgets-definition-edit": "ఈ ఉపకరణ నిర్వచనం సవరించు"
}