Localisation updates for extension messages from Betawiki (2008-01-17 09:50 CET)

This commit is contained in:
Siebrand Mazeland 2008-01-17 09:50:18 +00:00
parent 64a14b0296
commit 76ffc4cfaa

14
Gadgets.i18n.te.php Normal file
View file

@ -0,0 +1,14 @@
<?php
/** Telugu (తెలుగు)
* @author Mpradeep
*/
$messages = array(
'gadgets-prefs' => 'ఉపకరణాలు',
'gadgets-prefstext' => ' దిగువ ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి సభ్యులు తమకు కావలసినవి టిక్కు పెట్టి మీ ఖాతాకు వీటిని ఎనేబుల్ చేసుకొవచ్చు. ఉపకరణాలు జావాస్క్రిప్టుపై ఆధారపడి పనిచేస్తాయి కాబట్టి ఇవి సరిగా పనిచెయ్యాలంటే మీ బ్రౌజరులో జావాస్క్రిప్టును ఎనేబుల్ చేసి ఉండాలి. ఉపకరణాలు అభిరుచుల పేజీపై ఎటువంటి ప్రభావాన్ని కలుగజేయవని గమనించాలి.
అలాగే ప్రత్యేక ఉపకరణాలు మీడియావికీ సాఫ్టువేరులో భాగము కాదని గమనించాలి. వీటిని సాధారణంగా మీ స్థానిక వికీలోని సభ్యులే తయారుచేసి నిర్వహిస్తూ ఉంటారు. స్థానిక వికీ నిర్వాహకులు లభ్యమయ్యే ఉపకరణాలను [[మీడియావికీ:Gadgets-definition|మీడియావికీ:ఉపకరణాల నిర్వచన]] మరియు [[ప్రత్యేక:Gadgets|ప్రత్యేక:ఉపకరణాలు]] పేజీలను ఉపయోగించి మార్పులుచేర్పులు చేయవచ్చు.',
'gadgets' => 'ఉపకరణాలు',
'gadgets-title' => 'ఉపకరణాలు',
'gadgets-pagetext' => 'ఈ దిగువన ఉన్న ప్రత్యేక ఉపకరణాల నుండి సభ్యులు తమకు కావలసినవి తమ అభిరుచులు పేజీలోని ఉపకరణాల టాబులో టిక్కు పెట్టి ఎనేబుల్ చేసుకొనే అవకాశం ఉన్నది. వీటిని [[మీడియావికీ:Gadgets-definition|మీడియావికీ:ఉపకరణాల నిర్వచన]] పేజీలో నిర్వచించడం జరిగింది. ఈ చిన్న పరిచయం ఆయా ఉపకరణాల నిర్వచన మరియు కోడుకు సంబంధించిన మీడియావికీ సందేశాలకు సులువుగా చేరుకునేందుకు లింకులను సమకూర్చుతుంది.',
'gadgets-uses' => 'ఉపయోగించే ఫైళ్ళు',
);