mirror of
https://gerrit.wikimedia.org/r/mediawiki/extensions/DiscussionTools
synced 2025-01-19 02:06:01 +00:00
96e741ec46
Change-Id: I8f7612cec419b4eec77b00f482ef6cb5786ebdc3
116 lines
18 KiB
JSON
116 lines
18 KiB
JSON
{
|
|
"@metadata": {
|
|
"authors": [
|
|
"Arjunaraoc",
|
|
"Chaduvari",
|
|
"Matma Rex",
|
|
"Veeven",
|
|
"V Bhavya"
|
|
]
|
|
},
|
|
"discussiontools": "చర్చ ఉపకరణాలు",
|
|
"discussiontools-autotopicsubpopup-body": "ఈ చర్చలో ఎవరైనా కొత్త వ్యాఖ్య రాసినప్పుడు మీకు గమనింపు వస్తుంది. మీ అభిరుచుల్లో గమనింపుల సెట్టింగులను మార్చుకోవచ్చు.",
|
|
"discussiontools-autotopicsubpopup-dismiss": "సరే, అర్థమైంది.",
|
|
"discussiontools-autotopicsubpopup-preferences": "అభిరుచులను మార్చుకోండి",
|
|
"discussiontools-autotopicsubpopup-title": "మీరు చందా కట్టారు",
|
|
"discussiontools-defaultsummary-reply": "సమాధానం",
|
|
"discussiontools-desc": "చర్చ పేజీలను మెరుగుపరచే ఉపకరణాలు",
|
|
"discussiontools-emptystate-button": "చర్చను మొదలుపెట్టండి",
|
|
"discussiontools-emptystate-desc": "{{SITENAME}} లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది [[{{MediaWiki:discussiontools-emptystate-link-talkpages}}|చర్చ పేజీల్లోనే]]. [[:{{SUBJECTPAGENAME}}]] పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.",
|
|
"discussiontools-emptystate-title": "{{SUBJECTPAGENAME}} గురించి చర్చ మొదలు పెట్టండి",
|
|
"discussiontools-emptystate-title-self": "మీ చర్చ పేజీకి స్వాగతం",
|
|
"discussiontools-emptystate-title-self-anon": "ఈ చర్చ పేజీకి స్వాగతం",
|
|
"discussiontools-emptystate-title-user": "{{PAGENAME}} {{GENDER:{{PAGENAME}}|తో}} చర్చ మొదలు పెట్టండి",
|
|
"discussiontools-emptystate-title-user-anon": "ఈ చర్చ పేజీకి స్వాగతం",
|
|
"discussiontools-error-comment-conflict": "వేరేవారు ఇదే సమయంలో వ్యాఖ్యానించడం వల్ల మీ వ్యాఖ్యను భద్రపరచ లేకపోయాం. మరల ప్రయత్నించండి. లేదా, తాజా వ్యాఖ్యలతో పేజీని మరల లోడు చెయ్యండి.",
|
|
"discussiontools-error-comment-disappeared": "మీరు ప్రత్యుత్తరమివ్వదలచిన వ్యాఖ్య ఈ పేజీలో కనబడలేదు. దానిని తొలగించడమో లేక వేరే పేజీకి తరలించడమో జరిగి ఉండవచ్చు. పేజీని తిరిగి లోడు చేసి మళ్ళీ ప్రయత్నించండి.",
|
|
"discussiontools-error-comment-is-transcluded": "ఈ వ్యాఖ్యకు ప్రత్యుత్తరమీయటానికి \"{{int:discussiontools-replylink}}\" లింకును వాడలేరు. ప్రత్యత్తరమీయడానికి \"$1\" నొక్కి పూర్తి పేజీ ఎడిటరును వాడండి.",
|
|
"discussiontools-error-comment-is-transcluded-title": "వేరే పేజీనుండి లోడయినందున ఈ వ్యాఖ్యకు ప్రత్యుత్తరమీయటానికి \"{{int:discussiontools-replylink}}\" లింకు వాడలేరు. ప్రత్యత్తరమీయడానికి [[$1]] కు వెళ్లండి.",
|
|
"discussiontools-error-lint": "వికీటెక్స్టులో దోషమున్నందున ఈ పేజీలోని వ్యాఖ్యలకు ప్రత్యుత్తరమీయలేరు. [$1 డాక్యుమెంటేషను చదివి] ఆ దోషం గురించి తెలుసుకోవచ్చు. [$2 ఇక్కడ] సహాయం అడగవచ్చు. [$3 పూర్తి పేజీ ఎడిటరును తెరిచి] దోషాన్ని సవరించవచ్చు.",
|
|
"discussiontools-error-noswitchtove": "క్షమించండి, మీ వ్యాఖ్యలో <b>$1</b> కనబడింది కాబట్టి విజువల్ పద్ధతికి మారడం అచేతనం చేయబడింది. [https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Help:DiscussionTools/Reply_tool_visual_mode_limitations మరింతగా తెలుసుకోండి].",
|
|
"discussiontools-error-noswitchtove-extension": "పొడిగింత లేక మూలపు సింటాక్స్",
|
|
"discussiontools-error-noswitchtove-table": "పట్టిక సింటాక్స్",
|
|
"discussiontools-error-noswitchtove-template": "మూస సింటాక్స్",
|
|
"discussiontools-error-noswitchtove-title": "విజువల్ విధం అచేతనం",
|
|
"discussiontools-newtopic-missing-title": "మీ చర్చాంశానికి ఒక పేరు ఇవ్వండి. \"{{int:discussiontools-replywidget-newtopic}}\" నొక్కితే, ఈ అంశం శీర్షిక పేరేమీ లేకుండానే ప్రచురితమౌతుంది.",
|
|
"discussiontools-newtopic-placeholder-title": "శీర్షిక",
|
|
"discussiontools-notification-subscribed-new-comment-view": "వ్యాఖ్యను చూడండి",
|
|
"discussiontools-pageframe-latestcomment": "తాజా వ్యాఖ్య: $3 టాపిక్‌లో $1. రాసినది: $2",
|
|
"discussiontools-pageframe-latestcomment-notopic": "తాజా వ్యాఖ్య: $1. రాసినది: $2",
|
|
"discussiontools-postedit-confirmation-published": "మీ వ్యాఖ్యను ప్రచురించాం.",
|
|
"discussiontools-postedit-confirmation-topicadded": "మీ విషయాన్ని చేర్చాం.",
|
|
"discussiontools-preference-autotopicsub": "విషయాలకు ఆటోమాటిగ్గా చందా వెయ్యి",
|
|
"discussiontools-preference-autotopicsub-help": "మీరు ఓ కొత్త చర్చను మొదలుపెట్టినపుడు గానీ, మీరు వ్యాఖ్య రాసిన ఏదైనా పాత చర్చలో గానీ ఎవరైనా కొత్త వ్యాఖ్యలు రాస్తే మీకు ఆటోమాటిగ్గా గమనింపు వస్తుంది.",
|
|
"discussiontools-preference-description": "చర పేజీ ప్రయోగాత్మక అంశాలను చేతనం చేస్తుంది:\n* ఒక్క నొక్కులో చర్చ పేజీ వ్యాఖ్యలకు [https://www.mediawiki.org/wiki/Talk_pages_project/Replying సమాధానమివ్వవచ్చు].\n* ఇన్లైన్ ఫారాన్ని వాడి [https://www.mediawiki.org/wiki/Talk_pages_project/New_discussion కొత్త చర్చాంశాన్ని చేర్చవచ్చు].\n\nఈ అంశాలను మీ [[Special:Preferences#mw-prefsection-editing-discussion|అభిరుచుల్లో]] అమర్చుకోవచ్చు.\n\nతాజా విశేషాలను [https://www.mediawiki.org/wiki/Talk_pages_project/Updates చర్చ పేజీల ప్రాజెక్టు తాజాకరణ పేజీల్లో] చూడవచ్చు.\n\nగమనిక:\n* కాలక్రమంలో కొత్త పరీక్షాంశాలను చేరుస్తూంటాం.\n* పైనున్న అంశాల్లో కొన్ని మీ వికీలో ఇంకా అందుబాటు లోకి వచ్చి ఉండకపోవచ్చు.",
|
|
"discussiontools-preference-discussion-link": "https://www.mediawiki.org/wiki/Talk:Talk_pages_project",
|
|
"discussiontools-preference-info-link": "https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Talk_pages_project/Feature_summary",
|
|
"discussiontools-preference-label": "చర్చ ఉపకరణాలు",
|
|
"discussiontools-preference-newtopictool": "సత్వరమే చర్చాంశాన్ని చేర్చడాన్ని చేతనం చెయ్యి",
|
|
"discussiontools-preference-newtopictool-createpage": "ఇంకా సృష్టించని చర్చ పేజీకి వెళ్ళినప్పుడు:",
|
|
"discussiontools-preference-newtopictool-createpage-editor": "వికీటెక్స్ట్ ఎడిటరును తెరువు",
|
|
"discussiontools-preference-newtopictool-createpage-newtopictool": "కొత్త అంశాన్ని చేర్చమని అడుగు",
|
|
"discussiontools-preference-newtopictool-help": "కొత్త చర్చాంశాలను చేర్చేందుకు ఇది ఒక ఇన్లైన్ ఫారమును చూపిస్తుంది.[https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Talk_pages_project/Feature_summary విశేషాల సారాంశం] చదివి మరింత తెలుసుకోవచ్చు.",
|
|
"discussiontools-preference-replytool": "సత్వర ప్రత్యుత్తరం చేతనం చెయ్యి",
|
|
"discussiontools-preference-replytool-help": "ఒకే నొక్కుతో చర్చా పేజీలలో వ్యాఖ్యలకు ప్రత్యుత్తరం ఇవ్వటానికి లింకు చూపిస్తుంది.\n[https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Talk_pages_project/Feature_summary విశేషాల సారాంశం] చదివి మరింత తెలుసుకోవచ్చు.",
|
|
"discussiontools-preference-sourcemodetoolbar": "సోర్స్ మోడ్‌లో దిద్దుబాటు పనిముట్లను చేతనం చెయ్యి",
|
|
"discussiontools-preference-sourcemodetoolbar-help": "ఇది సత్వర జవాబు, సత్వర చేర్పు విశేషాల సోర్స్ మోడ్‌లో పరికరాల పట్టీని చేరుస్తుంది. ఇందులో పింగ్ చేసేందుకు, లింకులను జోడించడానికీ షార్ట్కట్లు ఉంటాయి.",
|
|
"discussiontools-preference-summary": "ఈ విశేషాల గురించి మరింత తెలుసుకునేందుకు [https://www.mediawiki.org/wiki/Special:MyLanguage/Talk_pages_project/Feature_summary విశేషాల సారాంశం] చదవండి.",
|
|
"discussiontools-preference-topicsubscription": "విషయానికి చందాను చేతనం చెయ్యి",
|
|
"discussiontools-preference-topicsubscription-help": "విషయాలకు వచ్చే వ్యాఖ్యల గురించి మీకు గమనింపు వచ్చేలా చందా వేసే అంశాన్ని ఇది చేతనం చేస్తుంది.",
|
|
"discussiontools-preference-visualenhancements": "చర్చలో కార్యకలాపాన్ని చూపించు",
|
|
"discussiontools-replylink": "ప్రత్యుత్తరం",
|
|
"discussiontools-replywidget-abandon": "మీరు రాస్తున్న వ్యాఖ్యను వదలివేయటానికే నిశ్చయించుకున్నారా?",
|
|
"discussiontools-replywidget-abandon-discard": "వ్యాఖ్యను వదిలెయ్యండి",
|
|
"discussiontools-replywidget-abandon-keep": "రాయటం కొనసాగించండి",
|
|
"discussiontools-replywidget-abandontopic": "మీరు రాస్తున్న అంశాన్ని వదలివేయటానికే నిశ్చయించుకున్నారా?",
|
|
"discussiontools-replywidget-abandontopic-discard": "అంశాన్ని వదిలెయ్యండి",
|
|
"discussiontools-replywidget-abandontopic-keep": "రాయటం కొనసాగించండి",
|
|
"discussiontools-replywidget-advanced": "ఉన్నత",
|
|
"discussiontools-replywidget-anon-warning": "<strong>మీరు లాగిన్ అవలేదు.</strong> IP చిరునామా కాకుండా మీ పేరు కనబడాలంటే [$1 లాగినవండి] లేదా [$2 ఖాతా సృష్టించుకోండి].",
|
|
"discussiontools-replywidget-cancel": "రద్దు",
|
|
"discussiontools-replywidget-feedback": "దీనిగురించి మీ అభిప్రాయం తెలపండి",
|
|
"discussiontools-replywidget-feedback-link": "https://www.mediawiki.org/wiki/Talk:Talk_pages_project/Replying",
|
|
"discussiontools-replywidget-loading": "లోడవుతోంది...",
|
|
"discussiontools-replywidget-mention-prefix": "@",
|
|
"discussiontools-replywidget-mention-tool-header": "వాడుకరిని వెతకండి: $1",
|
|
"discussiontools-replywidget-mention-tool-title": "వాడుకరిని ఉటంకించండి",
|
|
"discussiontools-replywidget-mode-source": "మూలం",
|
|
"discussiontools-replywidget-mode-visual": "విజువల్",
|
|
"discussiontools-replywidget-newcomments-button": "$1 కొత్త {{PLURAL:$1|వ్యాఖ్యను|వ్యాఖ్యలను}} చూపించు",
|
|
"discussiontools-replywidget-newtopic": "అంశాన్ని చేర్చండి",
|
|
"discussiontools-replywidget-placeholder-newtopic": "వివరణ",
|
|
"discussiontools-replywidget-placeholder-reply": "{{BIDI:$1}} కు ప్రత్యుత్తరం",
|
|
"discussiontools-replywidget-preferences": "అభిరుచులు",
|
|
"discussiontools-replywidget-preview": "మునుజూపు",
|
|
"discussiontools-replywidget-reply": "ప్రత్యుత్తరం",
|
|
"discussiontools-replywidget-signature-body": "$1 మీ వికీ సంతకంగా మార్చబడింది. దీనిని రద్దుచేయడానికి, $2 టైపు చేయండి. ఈ ఉపకరణం వాడుతున్నపుడు సంతకం చేయనవసరం లేదని గమనించండి. మీ సంతకం ఆటోమాటిగ్గా చేరుతుంది.",
|
|
"discussiontools-replywidget-signature-title": "సంతకపు మార్కప్ కనబడింది",
|
|
"discussiontools-replywidget-summary": "సారాంశం",
|
|
"discussiontools-replywidget-terms-click": "\"$1\" నొక్కటం ద్వారా, ఈ వికీ వాడుక షరతులను అంగీకరిస్తున్నారు.",
|
|
"discussiontools-replywidget-transcluded": "[[$1]] దగ్గర మీ వ్యాఖ్య భద్రపరచబడుతుంది.",
|
|
"discussiontools-signature-prefix": " ",
|
|
"discussiontools-target-comment-missing": "ఈ వ్యాఖ్య కనబడలేదు. దాన్ని తొలగించడమో, తరలించడమో చేసి ఉండవచ్చు.",
|
|
"discussiontools-target-comments-missing": "కొత్త వ్యాఖ్యలు కనబడలేదు. వాటిని తొలగించడమో, తరలించడమో చేసి ఉండవచ్చు.",
|
|
"discussiontools-topicheader-latestcomment": "తాజా వ్యాఖ్య: $1",
|
|
"discussiontools-topicsubscription-button-subscribe": "సభ్యత్వం",
|
|
"discussiontools-topicsubscription-button-subscribe-label": "సభ్యత్వం",
|
|
"discussiontools-topicsubscription-button-unsubscribe": "సభ్యత్వం తీసివేయు",
|
|
"discussiontools-topicsubscription-button-unsubscribe-label": "సభ్యత్వం తీసివేయు",
|
|
"discussiontools-topicsubscription-notify-subscribed-body": "ఈ విషయంపై కొత్త వ్యాఖ్యలు వచ్చినపుడు మీకు గమనింపు వస్తుంది.",
|
|
"discussiontools-topicsubscription-notify-subscribed-title": "మీరు చందా కట్టారు!",
|
|
"discussiontools-topicsubscription-notify-unsubscribed-body": "ఇకపై ఈ విషయంపై కొత్త వ్యాఖ్యలు వచ్చినపుడు మీకు గమనింపులు రావు.",
|
|
"discussiontools-topicsubscription-notify-unsubscribed-title": "మీరు చందా విరమించుకున్నారు.",
|
|
"discussiontools-topicsubscription-pager-actions": "చర్యలు",
|
|
"tag-discussiontools-description": "చర్చా ఉపకరణాలు వాడిన సవరణ",
|
|
"tag-discussiontools-edit": "వ్యాఖ్య సవరించు",
|
|
"tag-discussiontools-edit-description": "ఇప్పటికే వున్న వ్యాఖ్యని చర్చా ఉపకరణాలు వాడి వాడుకరి సవరించారు.",
|
|
"tag-discussiontools-newtopic": "[{{int:discussiontools-replywidget-newtopic-link}} కొత్త విషయం]",
|
|
"tag-discussiontools-newtopic-description": "చర్చా ఉపకరణాలు వాడి పేజీకి కొత్త విషయాన్ని వాడుకరి చేర్చారు.",
|
|
"tag-discussiontools-reply": "[{{int:discussiontools-replywidget-reply-link}} ప్రత్యుత్తరం]",
|
|
"tag-discussiontools-reply-description": "వ్యాఖ్యకు ప్రత్యుత్తరం చర్చా ఉపకరణాలు వాడి చేర్చారు.",
|
|
"tag-discussiontools-source": "మూలం",
|
|
"tag-discussiontools-source-description": "చర్చా ఉపకరణాలు మూలం విధంలో వున్నది",
|
|
"tag-discussiontools-visual": "విజువల్",
|
|
"tag-discussiontools-visual-description": "చర్చా ఉపకరణాలు విజువల్ విధంలో వున్నది"
|
|
}
|